Sunday, February 27, 2011

నిదురైన జారేనే నా కనుల నుండి
కలలైనా జారేనే నా మనసు నుండి
కన్నీరు జారితే కరిగిపోదా నీ రూపం
దాచాను కన్నీటిని నీ రూపు కోసం
వేచాను నే నీ చిరునవ్వు కోసం
నిలిచేదా నీ రూపం నా కనుల కోసం
కలకాలం నీ కోసం ....

No comments:

Post a Comment