Thursday, January 27, 2011

కనుల ముందే నిలిచింది
కలలా కరిగింది
ఆ చిలిపి చిరునవ్వే
నా ఎదలో నిలిచింది

2 comments:

  1. చిన్న కవిత చాలా బావుందండీ :)

    ReplyDelete
  2. ఓఒహ్.. చాలా థాంక్స్ అండి
    ఏదో అలా కుదిరేసింది ...

    ReplyDelete