Thursday, January 27, 2011

కనుల ముందే నిలిచింది
కలలా కరిగింది
ఆ చిలిపి చిరునవ్వే
నా ఎదలో నిలిచింది